• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aathma

Aathma By Sridharan Kanduri

₹ 250

ఈ పుస్తకంలో

1 ప్రపంచంలో విభిన్న మతాలలో "పునర్జన్మ " సంబంధ విశ్వాసాలు?

2 . మరణం మరియు జననం అనే చక్రంలో చిక్కిన "ఆత్మ"కు సంబందించిన నిగూఢ రహస్యాలు?

3 . పునర్జన్మలు నిజంగా ఉన్నాయా?

4 . కుక్కలకు అదృశ్య శక్తులను చూసే శక్తీ ఉంటుందా?

5 . యూదు మతంలో ప్రేతాత్మలకు సంబంధించిన విశ్వాసాలు ఎలా ఉన్నాయి?

6 . ఆత్మకు మరియు జీవాత్మకు మధ్య ఉండే తేడా ఏమిటి ?

7 . దయ్యాలు ఉనికిని నిర్ధారించిన యదార్ధ సంఘటన?

8 . భారతదేశంలో యదార్ధంగా జరిగిన ప్రేతాత్మలకు సంబందించిన సంఘటనలు?

9 . చనిపోయిన జంతువులు కూడా దయ్యాలుగా మారుతాయా?

10 .ఫిలిఫైన్స్దేశంలో ఈనాటికి సంచరిస్తున్న రక్త పిశాచాల యదార్ధ వృత్తాంతాలు.

ఇంకా ఎన్నో.... మరెన్నో... ఇంకెన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి.

  • Title :Aathma
  • Author :Sridharan Kanduri
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN0853
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :300
  • Language :Telugu
  • Availability :instock