₹ 120
ఈ సంపుటిలోని కొన్ని కథల్లో "క్రైం ఎలిమెంట్" ప్రధానంగా ఉన్నా, అంతర్లీనంగా - జాలి, కరుణ, ప్రేమ వాటిలో చిప్పిల్లుతుంటాయి. స్వార్ధ ప్రయోజనం నిమిత్తం కన్న కూతురునే రాజకీయనాయకుని వద్దకు ఒక రాత్రి పంపించిన ఒక తండ్రి మీద అంతులేని ఏవగింపు కలుగక మానదు.
- Title :Vajrala Behaari
- Author :Sonti Jayaprakash
- Publisher :Janani Memorial Trust
- ISBN :MANIMN2017
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock