• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

2023 Rasi Phalalu

2023 Rasi Phalalu By Butte Verabadra Daivagna

₹ 40

రవి .   జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

చంద్ర   దధిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం - నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ   : ధరణీ గర్భసంభూతం, విద్కుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

బుధ: ప్రియంగుకళికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహమ్

గురు : దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం కు

 శుక్ర  : హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం - సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్

 శని : నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు :  అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనమ్ సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు : ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్ రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్

  • Title :2023 Rasi Phalalu
  • Author :Butte Verabadra Daivagna
  • Publisher :Vasundara Publications
  • ISBN :MANIMN3747
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :64
  • Language :Telugu
  • Availability :instock