Logili Books

Science Projects

369- 8 ( Science Fiction)

By Sye Salaka

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
369- 8 ( Science Fiction)
Author
Publisher
Pallavi Publications
ISBN
MANIMN6944
Binding
Paparback
Published Date
May, 2026
Number Of Pages
195
Language
Telugu
Availability
In Stock
About this book

చాప్టర్ 1
 

369-8

తేది: 02-అక్టోబర్-2550, సాయంత్రం ఎనిమిది గంటల మూడు నిమిషాలు! “డీప్ బ్లాక్” ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! ఆ మెడికల్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ లో ఉన్న డిజాల్వ్ స్పెషల్ టీమ్ పది మంది, అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ పది మంది సర్వీస్లో మొదటిసారి “డీప్ బ్లాక్” మెసేజ్ వచ్చింది. ఇప్పటివరకు రాని ఆ వార్నింగ్ మెసేజ్ రావడంతోనే, తమ దగ్గర అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సిద్ధం చేసుకుని, వారిలో ఎనిమిది మంది ఒకరి తరువాత ఒకరుగా, కనుపాపలు స్కానింగ్ చేసుకుని, హైలీ సెక్యూర్డ్ కాన్ఫరెన్స్ రూమ్లోకి చేరుకుని, తమ చీఫ్ ఆఫ్ చీఫ్స్ - చీఫ్ సైంటిస్ట్ - డాక్టర్ ఐనేంద్ర కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ఎనిమిది మంది సైంటిస్టులు, ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారే. అందరిలోకి చిన్నవాడు సామ్, పెద్దవాడు ఐనేంద్ర

రెండువేల చదరపు అడుగుల ఆ కాన్ఫరెన్స్ రూమ్, అత్యాధునికమైన సదుపాయాలు ఉన్నాయి. యూ ఆకారంలో ఉన్న గ్లాస్ టేబిల్ మీద వారందరూ తమ అరచేతులు ఆనించగానే, అక్కడ అమర్చిన సెన్సర్స్ ఒక్కసారిగా “బీప్”మన్న శబ్దంతో ఆకుపచ్చరంగులో వెలిగి ఆరాయి. టూ లెవల్ ఐడెంటిటీ చెక్ పూర్తి అయ్యింది. తమలో తాము నిశ్శబ్దంగా చూసుకుంటూ, అక్కడకి ఇంకా చేరుకోని........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?