Logili Books

Autobiography and Biography

Anantha Prayanam Journey towards infinity

By Sadhrusya

₹200
Out of Stock
Out of Stock
Book Details
Title
Anantha Prayanam Journey towards infinity
Author
Publisher
Sahithi Publications
ISBN
MANIMN0845
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
283
Language
Telugu
Availability
Out of Stock
About this book

               ఇప్పటి వరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తి దగ్గర నుండీ ఎదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూ డాదో అలవాటు చేసుకున్నాను``. ఇలా అందరిలో ఎదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with ఇన్ అనేది ఇప్పుడే మొదలుపెట్టాను. 

                                                                                                                    - సదృశ్య

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?