• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Astro Numerology

Astro Numerology By Dr. Raijal Chowdary

₹ 80

ఆస్ట్రో - న్యూమరాలజీ కోణంలో రుద్రాక్ష - రత్న - స్తోత్ర - యంత్ర - మంత్రాలతో వెలువడుతున్న సమగ్ర పుస్తకం. ఏ బర్త్ నంబరు, ఏ డెస్టినీ నంబరు, ఏ స్ట్రాంగ్ నంబరు వారు ఏ రుద్రాక్షలు, ఏ రత్నాలు - ఏ యంత్రాలు ధరించాలి? ఏ స్తోత్ర, మంత్రాలు పఠించాలో చెప్పే పుస్తకం.

          ఈ సృష్టిలో భగవంతుని ప్రసాదితమైన ఎన్నో అద్భుతాలలో ముఖ్యమైన, ఎన్నదగిన అద్భుతం రుద్రాక్ష. దైవ భాషయైన సంస్కృత పదమే 'రుద్రాక్ష'. రుద్ర+అక్ష=రుద్రాక్ష. 'రుద్ర' అనగా రుద్రుడు (శివుడు), 'అక్ష' అనగా నేత్రం లేదా కన్ను. రుద్రును యొక్క నేత్రం నుండి ఉద్భవించినదే రుద్రాక్ష.

                                                                           - డా రైజల్ చౌదరి 

  • Title :Astro Numerology
  • Author :Dr. Raijal Chowdary
  • Publisher :J. P. Publications
  • ISBN :JPPUBLT163
  • Binding :Papar back
  • Published Date :2015
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock