Logili Books

Yoga

Athma Margamu Edit

By Sri Venkata Koti Yogi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Athma Margamu Edit
Publisher
Sapthagiri Printing Works
ISBN
MANIMN0493
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
453
Language
Telugu
Availability
In Stock
About this book

         ఈ ఆత్మ మార్గము అనే సద్గ్రంధములో సంప్రదాయ యోగాలు - పూర్ణ యోగ అతిమానస బోధ - సత్యము ధర్మము భక్తి నీతి నిజాయితీ అహింస ప్రేమ, త్యాగదానబుద్ధి - పరోపకారము - దీన సేవ దయ సమత శాంతం ఓర్మి ధ్యానము యోగము జ్ఞానము మొదలగు సద్విషయములు పలు ఆధ్యాత్మిక విశేషాలు సాధ్యమైనంతకు తేటగా వివరింపబడినవి. ఇది ఎట్టి యోగ సాధకులకూ ఏ కొద్ది మేలయినా చేసినచో నేను ధన్యుడననే తలచుతాను.

           ఈ గ్రంధము ముద్రణకు తన తల్లిదండ్రులు శ్రీ అన్నపురెడ్డి పాపిరెడ్డి, శ్రీ సీతారావమ్మ (కోట నెమలిపురి) గారల జ్ఞాపకార్ధము శ్రీ అన్నపురెడ్డి బల్ రెడ్డి ధన సహాయం చేసిరి. వారికి వారి కుటుంబసభ్యులకు దైవము కృపతో శాంతి, భక్తి, జ్ఞానాదులిడి కాపాడాలని కోరుతూ...

                                                                                                                  - శ్రీ వెంకట కోటి యోగి  

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?