Phone : 9550146514
ఆయుర్వేదం! ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం. సృష్టి ప్రారంభం నుండి మానవుడు తన శరీరానికి వస్తున్న అనేకానేక రుగ్మతలకు కారణాలను తెలుసుకోవడానికి అనేక పరిశొధనలు చెశాడు. ఆ పరిశొధనల ఫలితమే ఆయుర్వేదం.