Logili Books

Language Learning

Evolution Of Physics

By Albert Einstein , Leopald Infeld

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Evolution Of Physics
Publisher
Janavijnana Vedika
ISBN
MANIMN2294
Binding
Paerback
Published Date
2013
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

                            భౌతికశాస్త్రవికాసం అంటూ గెలీలియో నుంచి ఇన్ షెటైన్ వరకు సాగిన సాగిన కీలక భావనలసమాహారం  ఈ పుస్తకం. యాంత్రికదృక్పధం, యాంత్రిక సిద్దాంతతిరోగమనం, క్షేత్రము - సాపేక్షము, శక్తిరేణువులు, - అనే నాలుగు అధ్యాయాల్లో భౌతికశాస్త్రభావనలను పరిచయం చేయటం ఇన్ షెటైన్ సృజన, చాక చక్యం! ఈ పుస్తకాన్ని 1938  లో రాశారు. అప్పటికి ఇన్ షెటైన్ మహాశయుడు సాపేక్షసిద్ధాంతాన్ని ప్రతిపాదించటంతో పాటు ఎంతో ఖ్యాతికూడా ఆర్జించారు. ఇన్ షెటైన్ లాంటి పరిపక్వ మైనశాస్త్రవేత్త ఎలా అశాస్త్రంలోని అంశాలు అర్ధం చేసుకుంటారో, వివరిస్తారో, విశ్లేషిస్తారో తెలుసుకోవటానికి కూడా ఈ పుస్తకం గొప్పగా దోహదపడుతుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?