Logili Books

Devotional and Religion

Gayatri Tatva Rahasyamu

By Bramha Sri Gollapudi Subrahmanya Sarma

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gayatri Tatva Rahasyamu
Publisher
Bhavani Sankara Nilayamu
ISBN
MANIMN1010
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
138
Language
Telugu
Availability
In Stock
About this book

                      బ్రహ్మ శ్రీ గొల్లపూడి సుబ్రహ్మణ్య శర్మ గారిచే గాయత్రీ తత్వరహస్య  మానెడు గ్రంధము రచింపబడినది. ఈ గ్రంధమును నేను సమగ్రముగా చూచితిని. దీనిలో ప్రణవ విషయము, గాయత్రీ విషయము సప్రమాణముగా  నిరూపించబడినది. ఉపనిషత్తులు భారత , రామాయణము  మొదలగు శ్రుతిస్మృతులు పై విషయముల యొక్క నిరూపణములో ప్రమాణములుగా నిరూపింపబడినవి. ఉపనిషత్తుల యొక్క అనువాదము గూడ గొంతవరకు చేయబడియున్నది. ఈ గ్రంధము గాయత్ర్యు పాసకులకు, ప్రాణపోపాసకుల కత్యంతోపయోగకర మైనదని నతాత్పర్యము, ప్రణవస్వరూప నిరూపణము అనేక విధములుగా నిరూపింపబడియున్నది. అద్వైత సిద్ధాంతమున కేవిధమైన భంగము లేకయే ప్రణవ నిరూపణము చేయబడినది. జ్ఞానదేవతు కైవల్యమనెడు సిద్ధాంతమునకు ఉపాసన యెటుల అంతరంగ సాధనమో ఆ విషయము చక్కగా నిరూపింపబడినది . సంధ్యాంగముగాచేయు గాయత్రీ జపము నిర్గుణస్వరూప ధ్యానముగా నిరూపింపబడినది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?