Logili Books

Devotional and Religion

Jirnoddarana Vidhi

By Appala Syampranith Sarma Avadhani

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jirnoddarana Vidhi
Publisher
Appala Syampranith Sarma Avadhani
ISBN
MANIMN2446
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
64
Language
Telugu
Availability
In Stock
About this book

జీర్ణోద్ధారణ

విధి శ్రీగణేశాయ నమః | సపత్నీకో యజమానః ప్రొమ్ముల ముపును ఆచమ్య ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య , ......గోరు.. నామధేయస్య | సకలజన శ్రేయోభివృద్ధ్యర్థం ....... స్వామినః ప్రీతికాము జీర్ణాది దోష " దృష్టస్య లింగస్య (1) ఉద్గారం కరిష్యే, అతి సంకలు:

తదంగత్వేన విఘ్నేశ్వరపూజా, పుణ్యాహవాచనం, ఆచార్యాడి ఋత్విగ్వరణం, మాతృకా, వాస్తు, సర్వతో (లింగతో) భద్రమండలాడి దేవతా స్థాపన తత్పూజనం చ కరిష్యే |

విఘ్నేశ్వరపూజాం కృత్వా , పుణ్యాహం వాచయిత్వా పుణ్యాహెడకేన ఆలయం సంప్రోక్ష్య | జీరోధారణార్థం ఆచార్యాదీన్ అష్టా చతురావా

బ్రాహ్మణాన్ వృణుయాత్ | అనంతరం మాతృకా, వాస్తు సహిత, సర్వతో - (లింగతో) భద్రమండల దేవతా స్థాపనం కుర్యాత్ ||

సర్వతోభద్రమండల మధ్యే కలశం సంస్థాప్య | తత్కలతే ప్రధానదేవతా మావాహ్య పూజయేత్ | తదనంతరం మూలమంత్రేణ జీర్ణదేవం పూజయేత్ |

జీర్ణమూర్తి పూజనం - ' 1) వ్యాపకేశ్వరాయ శివాయనమః | ధ్యాయామి | 2) వ్యాపకేశ్వరాయ శివాయనమః | ఆసనం సమర్పయామి | 3) వ్యాపకేశ్వరాయ శివాయనమః | పాద్యం సమర్పయామి | 1) దోషాలు లేని లింగము/విగ్రహమును పునఃప్రతిష్టించే పక్షంలో నూతన ఆలయ

నిరాణారం/ ఆలయ నవీనకరణార్థం ఉచ్ఛయణం కరిష్యే అని చెపాలి. 2) 'జీరాదిదోష దృష్టాయాః ప్రతిమాయాః/అముక దేవతా సపరివారాయా పిండియా

ధ్వజస్య శిఖరస్య' ఇలా సందర్భాన్ని బట్టి మార్చుకోవాలి.. 3) బేరం అయితే

1) ఓం ......విద్మహే......ప్రచోదయాత్, ధ్యాయామి 2) ఓం ......విద్మహే......ప్రచోదయాత్, ఆసనం సమర 3) ఓం......విద్మహే......ప్రచోదయాత్ , పాద్యం సమర్పయామి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?