Logili Books

Astrology and Panchangalu

Kalyana Depika

By Ilapuram Venkateswara Sharma

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kalyana Depika
Publisher
Ilapuram Venkateswara Sharma
ISBN
MANIMN3829
Binding
Papar back
Published Date
2021
Number Of Pages
117
Language
Telugu
Availability
In Stock
About this book

కళ్యాణ దీపిక

శ్రీ గురుభ్యో నమః

ఆశాసానా । సౌమనసం ప్రజాగ్ం | సౌభాగ్యం తనూం ।
అగ్నే రనువ్రతా భూత్వా | సన్న హ్యే సుకృతాయకమ్ |
మాంగల్యం తంతునానేన | మమ జీవన హేతునా ।
కంఠేబధ్నామి శుభగే త్వం జీవ శరదశ్శతమ్ ॥

ముందుమాట

ఈ గ్రంథము వేదోక్త ప్రామాణికంగ కాదు.

తెలంగాణా ప్రాంతంలో వివిధ కులాల వారు వారి వారి సాంప్రదాయ పద్ధతులలో నిర్వహించుకునే వివాహ ప్రక్రియలను ఇందు పొందుపరచడం జరిగింది. చాలా సార్లు యజమానుల (కర్తలయొక్క) అభీష్టం మేరకు వేర్వేరు ప్రాంతాల పురోహితులు తెలంగాణాకు వచ్చి వివాహాది శుభకార్యాలు నిర్వహించవలసి వస్తుంది. అదేవిధంగా వేర్వేరు ప్రాంతాల నుండి తెలంగాణకు అంటే ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చి స్థిరపడుతున్నారు. అలాంటప్పుడు వారికి (ఆ పురోహితులకు) ఇక్కడి ఆచార, వ్యవహార, సాంప్రదాయాలు తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున ఏ ఒక్క పురోహితులు కూడా అలాంటి ఇబ్బందులు ఎదురుకోరాదనే సదుద్దేశ్యంతో ఈ చిన్ని గ్రంథమును ఆవిష్కరించడం జరుగుతుంది. కావున పెద్దలు, విద్వజ్జనులు ఇందులో ఏవైనా దోషములు ఉంటే పెద్ద మనసుతో తెలియజేయ ప్రార్థన.

గ్రంథ కర్త

అయిలాపురం వేంకటేశ్వర శర్మ..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?