₹ 100
డాక్టర్ కల్లూరి శ్యామలగారు వత్తి రీత్యా - అయినా , ప్రవృతిరీత్యా అయినా సాహిత్యవిదుషీమణి. రెండు దశాబ్దాలుగా కథలు రాస్తూ, తెలుగు పత్రికా పాఠకులకు పరిచితులైనవారు. ఇది వారి మొదటి కధాసంపుటి. కథల మంజూష, కథలని రచయిత్రి పటిమని, జీవితానుభవాల సారాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కథలన్నిటా శ్యామలగారి వ్యక్తిత్వంలోని సౌమ్యత, సామజిక భాద్యత , సంస్కార ప్రియత్వం ద్యోతకమవుతున్నాయి. కొన్ని కథలు బ్రతుకు పైపొరల్ని కూడా తాకి తాకకుండా తప్పించుకుపోతాయి అన్నట్లు ఉంటాయిగాని, కథలోని లోతుని తరచినప్పుడు - బతుకు అర్ధాన్ని, పరమార్ధాన్ని వింగడింపచేసే ఆలోచనని ప్రేరేపిస్తాయి. కొంచెం ఆగి, నిలిచి చదివి ఆలోచిస్తే తత్వరహస్యం అర్ధమవుతుంది. ఈ సంపుటిలో ఈ తరహా కథలు రెండు ఉన్నాయి. "బాదల్ సర్కార్ కి క్షమాపణలతో..." కథలో శారద ఈతరం యువతీ.
- Title :Kanchiki Vellakudani Kathalu
- Author :Kallury Syamala
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN0931
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :127
- Language :Telugu
- Availability :instock