Logili Books

Short Stories

Madapati Hanumantha Rao Kathalu

By Mallikagucham

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Madapati Hanumantha Rao Kathalu
Author
Publisher
Navachetana Publishing House
ISBN
MANIMN2088
Binding
Paerback
Published Date
2017
Number Of Pages
127
Language
Telugu
Availability
In Stock
About this book

                       ఆంధ్రదేశంలో , ముఖ్యంగా పూర్వ నిజం హైదరాబాదు  సంస్థానంలో భాగమైన తెలంగాణాలో సంస్కృతిక పునరుజ్జివానికి నాయకత్వం వహించినవారిలో ఆంధ్ర పితామహా హనుమంతరావు  ముఖ్యలు. ఆంగ్లేయుల పరిపాలనలో కొంత ప్రజాస్వామ్య సంప్రదాయాలు నెలకొన్న ఆనాటి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలోవలె గాక పూర్తిగా నిరంకుశ పరిపాలన గల హైదరాబాదు సంస్థానంలో తెలుగు భాషోద్యమమే ఒక రాజకీయోద్యమంగా  కొనసాగించవలసి వచ్చిన రోజులలో సాంస్కృతిక పునరుజ్జివనోద్యమాన్ని కత్తిమీద సమువలె నడిపించినవారు హనుమంతరావు గారు. ఆంధ్రప్రాంతంలో వచ్చిన పలు ఉద్యమాలను హనుమంతరావుగారి  వంటివారు ఒక్క చేతిమీదుగా నడిపించవలసి  వచ్చింది. తెలుగు, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీషు బాషలలో ఆయన పండితులు. కవిత్వం వ్రాసినారు. అనువాదాలు చేసినారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?