Logili Books

Astrology and Panchangalu

Mahalakshmi Prashna Shastram Prashna Jyothi

By K Ramakrishna

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mahalakshmi Prashna Shastram Prashna Jyothi
Author
Publisher
Telugu Book House, Kachiguda
ISBN
MANIMN5460
Binding
Papar Back
Published Date
March, 2024
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

ఏ ప్రశ్నకైనా తక్షణ సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి

సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి :- ఎవరైన తన లేదా తనవారికి సంబంధించిన సమస్యకు సమాధానము కావలెననిన, మొదట ఈ పుస్తకములోని 81 ప్రశ్నలలో తనకు సంబంధించిన దానిని ఎంచుకొనవలెను. తర్వాత అతడు ఉదయం (రాత్రి) 12 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు తూర్పు దిక్కునకు, మధ్యాహ్నం 12 గం||ల నుండి రాత్రి 12 గం||ల వరకు ఉత్తర దిక్కునకు తిరిగి ఏదేని తక్షణమే తన మనస్సుకు తోచిన సంఖ్యను (అది ఎంతవరకైనను) తలచుకొనవలయును. ( ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలను ఒకేసారి కోరుకొనిన సరైన సమాధానము లభింపదు) ఇది ప్రశ్న యొక్క సంఖ్యతో ఎట్టి సంబంధము లేదు.

తలచుకొనిన సంఖ్యను 9 చే గుణించి, వచ్చిన లబ్దమును 7 చే భాగించవలెను. శేషమును మాత్రమే పరిగణించవలయును. ఒకవేళ శేషము '0' (సున్న) వచ్చిన 7గా భావించవలయును. ఈ శేష సంఖ్య మీరు కోర్టుకొనిన సమయములోని గ్రహమును సూచించును. దీనికై ఈ క్రింది పట్టికను పరిశీలించుము..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?