• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manya Sri Kanshiram

Manya Sri Kanshiram By Durgham Subbarao

₹ 80

                    అంబేడ్కరిజం పట్ల శత్రువులు ఉద్దేశ పూర్వకంగా అయోమయం సృష్టించారు . అందుకు అంబెడ్కర్ అనుచరులు తోడ్పడటం మన ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అంబెడ్కర్ అభిమానుల పై అత్యాచారాలు పెరిగేకొద్దీ ఆ ప్రజలకు అంబేద్కరిజం పై అభిమానం మరింత పెరుగుతుంది. వారి అభిమానాన్ని కొల్లగొట్టి దోచుకునేందుకు ఆధిపత్య శక్తులు మరింత అయోమయాన్ని సృష్టిస్తారు. అందువల్ల అంబేద్కరిజాన్ని పునరుజ్జివింపజేయాలనుకునే చెల్లా వారి మొదటి కర్తవ్యం ఈ అయోమయాన్ని చెల్లా చెదురు చేయడం. ప్రజలకు నిజమైన అంబేడ్కరిజం అర్ధాన్ని వారు తెలియచెప్పగలగాలి . నిజమైన అంబేడ్కరిస్టులకు కుహనా అంబేడ్కరిస్టులకు తేడాను కూడా వారు చాటి చెప్పగలగాలి.

  • Title :Manya Sri Kanshiram
  • Author :Durgham Subbarao
  • Publisher :Bhoomi Book Trust
  • ISBN :MANIMN1829
  • Binding :Paerback
  • Published Date :2018
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock