₹ 239
నిఘంటువు గురించి....
- ఈ డిక్ష్నరీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి, చదివే విషయం
అవగాహన చేసికొనటానికి చక్కని మార్గం వేస్తుంది. తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ పదాల వివిధ అర్థాలు, వాటిని ఉపయోగించే పద్ధతి తెలియచేస్తుంది.
-
ఇందులో కేవలం భాషాపదాలు మాత్రమేగాక శాస్త్ర సాంకేతిక పదాల అర్థాలు చేర్చబడినాయి. అందువలన ఆయా శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. -
'Phrasal Verbs' ఆయా పదాల క్రింద ఇవ్వబడినందువలన వివిధ పదాలను వివిధ అర్థచ్ఛాయలలో వాడి, చక్కని నైపుణ్యం ప్రదర్శించే శక్తిని కలిగిస్తుంది.
కేవలం వివరణ చాలదని భావించినప్పుడు ఉదాహరణలు కూడా చేర్చటం వలన వివిధ పదాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనవచ్చును.
• అధ్యయన సమయంలో అవసరమయ్యే అనేక వివరాలు, ఒక చోట చేర్చి 'క్లాసిఫైడ్ వొకాబ్యులరీ'గా 68 అనుబంధాలలో ఇవ్వటం జరిగింది. ఇవి నిఘంటువు ఉపయోగించే వారికి చాలా ఉపకరిస్తాయి.
- Title :Medium Dictionary (English- English- Telugu)
- Author :Avancha Satyanarayana , P V K Prasada Rao
- Publisher :Victory Publications
- ISBN :MANIMN2552
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :834
- Language :Telugu
- Availability :instock