Logili Books

Others

Nenu Cancerni Jayinchanu

By Dr Palakonda Vijay Anand Reddy , Dr Durgempudi Chandrashekara Reddy , Dr Govindaraju Chakradhar

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nenu Cancerni Jayinchanu
Publisher
Telugu
ISBN
EMESCO1123
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
538
Language
Telugu
Availability
In Stock
About this book

          కాన్సరొక ప్రధాన ఆరోగ్య సమస్య. రోజు రోజు కూ పెరుగుతూ ఉన్న సమస్య. కాన్సర్ గురించిన అవగాహన పూర్తిగా అసమగ్రం. లోకంలో ఎన్నో అపార్థాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని తొలగించవలసిన అవసరం ఉంది. 

          కాన్సర్ ని జయించిన వారి కథలు కాన్సర్ గురించిన తప్పుడు సమాచారాన్ని తగ్గించడంలో కొంత తోడ్పడతాయి. గణనీయమైన శాతంలో సాధారణంగా వచ్చే కాన్సర్ లను తొందరగా గుర్తిస్తే నయమవుతాయన్న విషయాన్ని తెలియజేస్తాయి. 

        కనిపించిన శత్రువుతో పోరాటాలే మనం చేసే గొప్ప యుద్ధాలు. అదృశ్య శత్రువులందరిలో అధికంగా భయపెట్టే శత్రువు కాన్సర్. చాలా కాలం నుండి మానవుల ప్రధాన మృత్యు హేతువుల్లో అగ్రస్థానంలో ఉన్న పేరు సంపాదించుకుంది కాన్సర్.

                                                                                                         - డా. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?