Logili Books

Autobiography and Biography

Nenu Santa kuda oka Jeevana katha

By Chilukuri Rama Umamaheswara Sarma

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nenu Santa kuda oka Jeevana katha
Publisher
Santaram Publications
ISBN
MANIMN2156
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
362
Language
Telugu
Availability
In Stock
About this book

                       ఈ పుస్తకాన్ని చాలా మంది ఒక పోలీసు అధికారి ఆత్మకథగా పరిగణిస్తారేమో అనిపిస్తుంది. అయన మొత్తం ఉద్యోగ  జీవితంలో శాంతి భద్రతల బాధ్యతలలో ఉన్నది పరిమిత కాలమే. అందులోనూ నక్సలైట్  ఉద్యమ ప్రాంతాల్లో పని చేసినది కొద్దికాలమే. అలజడి ఉదృతంగా ఉన్నకాలంలో పని చేశారు. ఆ సమయంలో వ్యవస్థ, ప్రభుత్వం తన పై అధికారులు ఆశించిన విధంగానే అయన వ్యవహరించారు. ఆయా పనుల చట్టబద్ధత , నైతిక గురించి ఆలోచించినట్టు ఈ పుస్తకంలో అయన రాసుకోలేదు. అణచివేత చర్యల్లో తన అనుభవాలను అనేక అధ్యాయాలలో శర్మ వివరంగానే రాశారు. ఇటువంటి అనుభవాలను చదవడం తెలుగు పాఠకులకు కొత్తే.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?