Logili Books

Devotional and Religion

Neti Samajaniki Buddhuni Dharmam

By Vallabhaneni Shanmukhananda

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Neti Samajaniki Buddhuni Dharmam
Publisher
Dacri Publications
ISBN
MANIMN1127
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
168
Language
Telugu
Availability
In Stock
About this book

               బుద్ధుని బోధనలు ఏతరం వారికైనా, ఏకాలంనాటి వారికైనా, ఎలాంటి సమాజానికైనా శిరోధార్యం. బుద్ధుని బోధనలకు దీటైన బోధనలు గతంలోకాని ఆ తర్వాత కానీ మరింకెవ్వరి నుండి రాలేదు. వచ్చే అవకాశం కూడా లేదు. కారణం ఆ బోధనలు అంతిమ స్థాయికి చెంది వున్నాయి. అంతిమ సత్యాన్ని ఆవిష్కరించాయి.

              బుద్ధుని బోధనలను ఆచరించి ఏ వ్యక్తులయినా , ఎలాంటి వ్యక్తులయినా , పరివర్తనకు లోనై పరమానందంతో జీవించ గలరు. అలాంటి బుద్ధుని భోధనలకు రెండున్నరవేల సవత్సరాలుగా ఎందరో తాము ఆచరించి, సాధనచేసి, తరతరలా నుండి తమ సమకాలీనులకు అందించే నిమిత్తం రచనలు చేశారు. బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆ పరంపరకు చెందిన వారే వల్లభనేని షణ్ముఖానందగారు. శ్రీ వల్లభనేని షణ్ముఖానంద బౌద్ధ అభిమాని, విపశ్యనా సాధకుడు. బౌద్దని అర్ధం చేసుకొని, ఆచరించి, నలుగురికి తెలియ చెప్పాలని వ్రాసిన వ్యాసాల సంపుటే ఈ గ్రంధం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?