Logili Books

Personality Development

Nuvvu Version 2.0

By Satish Chemudu

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nuvvu Version 2.0
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN6729
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
153
Language
Telugu
Availability
In Stock
About this book

ఆలోచనల డైనమైట్

ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో మీకు తెలుసా? అటామిక్ బాంబా, లేక మెషిన్ గన్నా?

మరి ఇంకేమైనా ఉందా?

ఉంది.

అదే 'మనిషి ఆలోచన' అని చెబితే మీరు నమ్ముతారా?

మనిషి ప్రాచీన కాలంలో అడవుల్లో జీవించడం మొదలుకొని మెట్రో నగరాల వరకు వచ్చాడు. వేరే గ్రహాల మీదకి వెళ్లి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రకాల ఆయుధాలు, యంత్రాలను రూపొందించాడు. వేట కోసం మొదలు పెట్టి యంత్రాలు, కంప్యూటర్, చివరకు అణుబాంబులు, అంతరిక్షం వరకూ ఎన్నో కనిపెట్టాడు. వీటన్నింటికీ మూలమైన ఆయుధం మనిషి ఆలోచన.

అవును.

వేట కోసం పదునైన రాయిని ఎంచుకోవడం దగ్గర నుంచి అంతరిక్షానికి వెళ్లే రాకెట్ వరకు అన్నీ మనిషి ఆలోచనల నుంచి పుట్టినవే కదా?

కంటికి కనిపించని ఎలక్ట్రానన్ను ఊహించి, శోధించి, పరిశోధించి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు మనిషి. కానీ ఇదంతా ఒక్క వ్యక్తి చేసిన పని కాదు కదా!! ఒకరు సంపాదించిన జ్ఞానాన్ని మరొకరు నేర్చుకుంటూ, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లారు.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?