Logili Books

Others

O Neelima Katha - Missess Kokila

By Lata (Novels)

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
O Neelima Katha - Missess Kokila
Author
Publisher
Prachuranalu
ISBN
EMESCO0993
Binding
Papar back
Published Date
2017
Number Of Pages
232
Language
Telugu
Availability
In Stock
About this book

  నీలిమ చదువుకు దరిద్రం అడ్డు తగిలింది. బ్రతుకు పందెంలో తెగిన గాలిపటం అయింది. నీలిమకు దరిద్రం అంటే భయం. దరిద్రుడైన ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడం భయం. ప్రేమించిన ప్రియుణ్ణి వదులుకోలేదు. డబ్బుగల విఠల్ రావు డబ్బునూ వదులుకోలేదు. స్వార్థపరుడైన శేషగిరి నుండి రక్షణ కావాలి. ఇంతమంది వ్యక్తుల మధ్య నలిగే నీలిమకు నరసింహం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు లాభించింది? ఇది లత కలం చెప్పిన 'నీలిమ కథ'.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?