Logili Books

Devotional and Religion

Panchanadula Praasastyam

By Chaganti Koteswara Rao Sarma

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Panchanadula Praasastyam
Publisher
Emesco Publishers
ISBN
EMESCO1008
Binding
Papar back
Published Date
2017
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ బ్రహ్మ శ్రీ సుందర శివరావు శర్మ, సుశీలమ్మల పుత్రులు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యులు. వీరు భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరి కుమారుడు శ్రీ చాగంటి షణ్ముఖ చరణ్ శర్మ, కోడలు దివ్య సుమన, కుమార్తె నాగ శ్రీవల్లి, అల్లుడు వంశీకృష్ణ శర్మ. వీరి కుమారుడు మిత్రులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, శ్రీ గురువాణి సంస్థల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేస్తున్నారు.

               మనకి సనాతనధర్మంలో నదులు అత్యంత ప్రముఖమైన విశేషాన్ని పొంది ఉంటాయి. మనమేదైనా పూజ చేయాలన్నా కూడా, మొదటగా కలాశారాధనమని నదులని నీటిలోకి ఆవాహన చేస్తాం. ఆ నీటిని యజమాని మీదా, పూజాద్రవ్యాల మీదా ప్రోక్షించుకుని, ఎదురుగా ఉన్న ఆరాధన చేయవలసిన పరమేశ్వరమూర్తి మీద కూడా ప్రోక్షించి, ఆ తరువాత పూజాకార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సనాతనధర్మంలో నదికి ఉన్నంత గౌరవం, నదికి ఉండే పూజ, నదికి ఉండే వైశిష్ట్యం చాలా విశేషంగా ఉంటాయి. పంచనదుల గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?