• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Phool Aur Kante

Phool Aur Kante By Kranthi

₹ 120

ముళ్ళబాటలో పూలవనం

ప్రపంచీకరణ తరువాత ఉద్యమాలే ఉండవన్నారు. ఆ వాదన తప్పని వాల్ స్ట్రీట్ ఉద్యమం, జాస్మిన్ విప్లవం నిరూపించాయి. తెలంగాణ ఉద్యమం తరువాత భారతదేశంలో అంతటి భాగస్వామ్యం షాహిన్బాగ్ కనిపించింది. సీఏఏ - ఎన్ఆర్సీ చట్టాలను తాత్కాలికంగా నిలపగలిగింది ఆ ఉద్యమం.

వర్తమాన చరిత్రలో అతిపెద్ద పోరాటంగా నిలిచింది 'రైతాంగ ఉద్యమం'. దేశానికి అన్నం పెట్టే రైతన్న శ్రమను ఎవడికో కట్టబెట్టేందుకు పాలకులు కుటిల యత్నాలకు పాల్పడుతుంటే కన్నెర్ర చేసిన ఉద్యమం అది ప్రభుత్వాల పనికిమాలిన నిర్ణయాల వల్ల ఉరికొయ్యలకు వేలాడిన రైతులు పోరుబాట పడితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కాదు.

జై జవాన్-జై కిసాన్ అని నినదించే దేశంలో రైతుల త్యాగాలనూ, సైనికుల మరణాలను కీర్తించని రాజకీయ నాయకుడు ఉండడు. అటువంటి చోటే తమ హక్కుల కోసం కదంతొక్కిన రైతుల పాదాలకు అడ్డంగా ఇనుప ముళ్ళను పరిచారు. బారికేడ్లను నిలిపారు. తలలపై లాఠీలు మోదీ నెత్తురు కళ్ళజూశారు. తమ పంటలను తమకు కాకుండా చేసే చట్టాలు వద్దనడమే రైతులు చేసిన నేరం................

  • Title :Phool Aur Kante
  • Author :Kranthi
  • Publisher :Chayya Prachuranalu Hyd
  • ISBN :MANIMN3879
  • Binding :Papar back
  • Published Date :April, 2022
  • Number Of Pages :133
  • Language :Telugu
  • Availability :instock