Logili Books

Laws and Acts

Pradhama Samachara Nivedika

By Mangari Rajender

₹280
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pradhama Samachara Nivedika
Publisher
Andhra Legal Decisions
ISBN
MANIMN0577
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
162
Language
Telugu
Availability
In Stock
About this book

                                                    ప్రథమ సమాచార నివేదిక అతి ముఖ్యమైన పత్రం. ఇది బాధితుల ప్రయోజనాలని, ముద్దాయి ప్రయోజనాలని కాపాడుతుంది. సమాజ హితాన్ని కలుగ చేస్తుంది. స్థిరమైన సాక్ష్యం కాదు గానీ దినికి అత్యంత విలువ వుంది. అందుకని కాగ్నిజబుల్ నేర సమాచారాన్ని నేరం జరిగిన వెంటనే పోలీసు ఇన్ ఛార్జి అధికారికి అందించాలి. ఆ అధికారి దాన్ని నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాలి.

                                                    నెరపరిశోధన ప్రారంభమైన తరువాత వచ్చే సమాచారాన్ని ప్రధామ సమాచారంగా పరిగణించే వీలులేదు. అంటే సమాచారం అందుకొన్న తరువాత దాన్ని నమోదు చేసుకోకుండా కొంత దర్యాప్తు చేసి ఆ తరువాత ప్రధమ సమాచార నివేదికని విడుదల చేయడం వల్ల అది చెల్లకుండా పోతుoది. తగు కారణాల వున్నప్పుడు ప్రధమ సమాచారం అందించడంలో ఆలస్యాన్ని కోర్టులు మన్నించి ప్రధమ సమాచారం నివేదిక ఆమోదిస్తాయి. కానీ తగిన కారణాలు లేకుండా జాప్యం కనపడితే సంఘటన అదే విధంగా జరిగిందా లేదా, ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అని కోర్టులు అనుమానిస్తాయి.

                                                                                                 -మంగారి రాజేందర్. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?