Logili Books

Novels

Ragam Anuragam

By Malati Chendur

₹70
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ragam Anuragam
Publisher
Quality Publications
ISBN
MANIMN1839
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

"నువ్వు ఐ.ఏ.యస్. చదివి కలెక్టరవుతావనుకున్నాను. " అన్నారు రాముడు.

"కలెక్టర్ కంటే పెద్దవుద్యోగాలు లేవా?" ఛాలెంజ్ చేస్తున్నట్లు అడిగింది . స్టేట్ బ్యాంకులో సీనియర్ ఆఫీసరుగా ప్రమోట్ కాబోతున్న మహి.

"కలెక్టరంటే జిల్లా అధికారి పెద్దహోదా...!"

మాట మధ్యలో ఆగిపోయిన రాముడు వంకచూస్తూ "ఆరువేల మంది ఐ.ఏ.యస్.ఆఫీసర్లూ అందరు కలక్టర్లే అవుతున్నారా? మనదేశంలో అన్ని జిల్లాలు లేవు బావా" అంది విద్యలో విజ్ఞానంలో , ప్రపంచానుభవంలో రాము కంటే ఎత్తుకి పెరిగిపోయిన మహేశ్వరీ. ఒకప్పుడు ఈ రాముడే. ఈ బావే తనని పైకితీసుకురావాలని , తన చదువు కోసం అదే తన జీవిత లక్ష్యంగా పట్టుబడ్డాడు . అయితే ఈనాడు తాను ఈ బావకి చెయ్యి అందించాలని ఈ బావ తన చేతిని అందుకోగలడా అని, మదన పడుతుంది. జీవితం అంటే చదువు, సంపద, ఉన్నత పదవులు, యివేకాదా: ప్రేమ, పరస్పర విశ్వాసం వంటిలోతైన విలువలున్నాయని ఈ బావ అర్ధం చేసుకోగలుగుతాడా?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?