Logili Books

Literature

Regupandla Chettu

By Koduri Vijayakumar

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Regupandla Chettu
Publisher
Krishnapriya Publications
ISBN
MANIMN1150
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
88
Language
Telugu
Availability
In Stock
About this book

                            కోడూరి విజయకుమార్ డి తెలుగు కవిత్వ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన సంతకం। ఒక సారి హృదయంతో చూస్తేచాలు, మరచిపోలేని సంతకం। వాతావరణం నుండి అక్వేరియంలో బంగారు చేప మీదుగా అనంతరం దాటు కుని ఒక రాత్రిని మరొక రాత్రితో పోల్చి చుసిన అతడి కవిత్వం నాలుగు దశాబ్దాల తెలుగు ప్రజల ఉత్దన పతనాలకు, భావోద్వేగ ప్రయాణానికి  అచ్చమైన చారిత్రక రూపం। పదునైన, నిష్పాక్షికమైన  డాక్యుమెంటేషన్। విజయ్ కవిత్వం చదివితే చాలు తెలుగుదేశం ఏ ఏ అగాధల అగడ్తలు దాటిందో, ఏ ఏ కీర్తి శిఖరాలు అధిరోహించిందో చాలా సులువుగా అర్ధం అవుతుంది।

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?