• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rigveda Shraddha Darphanam

Rigveda Shraddha Darphanam By Parnadhi Phanidra Srinivasa Sharma

₹ 50

దైవప్రార్థన

ఓం శ్రీ గురుభ్యోనమః || హరిః ఓమ్ || గణానామిత్యస్య శౌనకో గృత్సమదో గణపతిరగతీ ||

గణానాంత్వా గణపతిం హవామహే కవింకవీనా ముపమశ్రవస్తమమ్ |

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనమ్

నిషుసీదేత్యస్య వైరూపో నభః ప్రభేదన గణపతి (గ్రష్టుప్ ||

నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనామ్ | నఋతే త్వత్రియతే కించనారే మహామర్కం మఘవం చిత్ర మర్చ|| శ్రీ మహాగణాధిపతయే నమః || ప్రణోదేవీత్యస్య బార్హస్పత్య భరద్వాజస్సరస్వతీ గాయత్రీ || ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామవిత్ర్యవతు || శ్రీ మహాసరస్వత్యై నమః | శ్రీవాగ్గేవ్యై నమః || శతధారమిత్యస్య గాథినో విశ్వామిత్ర ఉపాధ్యాయర్దిష్టుప్ || శతధారముత్స మక్షీయమాణం విపశ్చితం పితరం వక్వానామ్ | మేళించదనం పిత్రోరుప స్టే తంరోదసీ పిషృతం సత్యవాచమ్|| శ్రీ గురుభ్యో నమః |

  • Title :Rigveda Shraddha Darphanam
  • Author :Parnadhi Phanidra Srinivasa Sharma
  • Publisher :Parnadhi Phanidra Srinivasa Sharma
  • ISBN :MANIMN3530
  • Binding :Paerback
  • Published Date :Dec, 2020
  • Number Of Pages :98
  • Language :Telugu
  • Availability :outofstock