Logili Books

Dramas

Rythu kosam Mahila Poratam

By Modugula Pardhasaradhi

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rythu kosam Mahila Poratam
Publisher
Padmasaradhi Charitable Trust
ISBN
MANIMN3045
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
143
Language
Telugu
Availability
In Stock
About this book
  • ఈ నాటకంలోని 5 అంశాలు ఈనాడు జరుగుతున్నాయి.

మనదేశంలోని రైతులు పడుతున్న కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు వాస్తవం.
ఈ రైతు వ్యవస్థ బాగుపడాలంటే రైతుతో పాటు అందరం కలిసి పోరాటం చెయ్యడం ఒక్కటే పరిష్కార మార్గం.
వ్యవసాయంలో మహిళలు సగభాగం. గృహిణిగా బాధ్యత, ఆర్థిక వనరులలో బాధ్యత.
అందుకే ఈ నాటకం పేరు 'రైతుకోసం మహిళా పోరాటం'.
రైతు కాడి కింద పడేస్తే దేశంలోని ప్రజలకు ఆకలి చావులు తప్పవు.
ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం... రైతుకోసం పోరాడుదాం...
ఈ పుస్తకాన్ని చదవండి... చదివించండి... ఆలోచించండి...

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?