Logili Books

Short Stories

Samikshamalika

By C Umadevi

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Samikshamalika
Author
Publisher
J.P.Publications
ISBN
MANIMN0563
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

                                            అక్షరాన్ని ఆర్తిగా అల్లుకోవాలనే తపన విభిన్న పుస్తకాలను చదివించే అవకాశమిచ్చింది. కలం గొప్పదాని చిన్ననాటనే విన్న ప్రసంగ పాఠలు మనసుకు ముద్రితమై కనబడిన ప్రతి పుస్తకం నాకు చేరువైంది. పుస్తకం చదవడం, ఆ తరువాత మరచిపోవడం కాక చదివిన ప్రతి పుస్తకం మస్తిష్కంలో అక్షరకెరటాలను కదుపుతునే ఉండటంతో నా మనసులో విశ్లేషణ ప్రారంబమైంది. ఆ విశ్లేషణలు సమీక్షలుగా మీ ముందుకు తీసుకుని వచ్చాను.

                                              ప్రతి రచయత, రచయిత్రి, కవి తమదైన శైలిలో భావప్రకటనకు పుస్తకరూపమిస్తున్నారు. ఏ రచనయినా చదివినపుడు అందులో నిబిడీ కృతమైన అంతర్భావం ద్వారా మన ఆలోచనలకు తొలిబీజం వేస్తుంది. ఆ అక్షరకెళీ మనసును పడే పడే వెంటాడుతుంది. పుస్తకం ఏమి చెప్తోంది, ఎందుకు చెప్తోoది, ఏలా చెప్తోంది అనే ప్రశ్నలకు సమాధానమే నా సమీక్షా మాలిక.

                                                                           -సి.ఉమాదేవి. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?