Logili Books

Economics

Sampadana Guide - సంపాదన గైడ్

By Dr. K Kiran Kumar (Investment Tips - Techniques) - (ఇన్వెస్ట్ మెంట్ టిప్స్, టెక్నిక్స్)

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sampadana Guide - సంపాదన గైడ్
Publisher
Sri Vaibhava Publications
ISBN
VAIBHAV046
Binding
Papar back
Published Date
2017
Number Of Pages
160
Language
Telugu
Availability
In Stock
About this book

 తెలుగులో ఇన్వెస్ట్ మెంట్ పుస్తకాలు తక్కువ. ఇప్పుడిప్పుడే వాటి మీద కొన్ని పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఇన్వెస్ట్ మెంట్ చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్ మీద మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ పబ్లిషర్ ఆదాయపన్ను మీద మూడు నాలుగు పుస్తకాలు వెలువరించిన నేపథ్యంలో అనేక మంది పాఠకులు ఇన్వెస్ట్ మెంట్ మీద పుస్తకాలు రాయమని కోరారు. దాంతో ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం జరిగింది.

               ఈ పుస్తకం కేవలం ఇన్వెస్ట్ మెంట్ పరిజ్ఞానం అంతగా లేనివారికే సుమా! అందుకే ఇన్వెస్ట్ మెంట్ లో మొదటి మెట్టు ఎక్కాలనుకునే వారికోసం రాయబడింది. అంతేకాని ఇన్వెస్ట్ మెంట్ లో పండిపోయిన వారికి కాదని మనవి. ఈ పుస్తకంలో రకరకాల ఇన్వెస్ట్ మెంట్ ల పోలికలు, తేడాలు, ప్రయోజనాలను పాఠకులకు పట్టికరూపంలో చూపడం జరిగింది. అలాగే నేటి రూపాయి భవిష్యత్తులో ఎంత కావొచ్చో PV టేబుళ్ళ ఆధారంగా చూపించడం జరిగింది. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా భావన.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?