Logili Books

Ayurveda

Sampurna Ayurveda Mulikachikitsalu

By Dr K Nishteswar

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sampurna Ayurveda Mulikachikitsalu
Publisher
Quality Publications
ISBN
MANIMN1294
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
292
Language
Telugu
Availability
In Stock
About this book

                     ఆయువుని గూర్చి తెలియజేసే విజ్ఞానాన్ని ఆయుర్వేదమంటారు. ఈ అర్ధం తెలుసుకున్న వెంటనే వచ్చే ప్రశ్న "ఎవరు ఆయువు  గురించి?" దానికి సమాధానం  మనిషి యొక్క ఆయువు గూర్చే అని గ్రహించాలి. వృక్షయుర్వేదం, హస్త్యయుర్వేదం  అన్న పేర్లతో  అనేక విభిన్న శాస్త్ర విజ్ఞాన శాఖాలు పూర్వకాలంలోనే పరిఢవిల్లాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయుర్వేద శబ్దాన్ని ఆంగ్లంలో తర్జుమా చేసేటప్పుడు తరచూ చాలామంది "Ancient  Science  Of Life " అని వివరిస్తారు. కానీ ఇది సరైన తర్జుమా  కాదు. ఈ శాస్త్రానికి 'Ancient " అంటే పురాతన  అనే శబ్దం  చేర్చేనవసరం లేదు . నేడు జరుగుతున్న అత్యాధునిక వైద్యశాస్త్ర   పారిశోధనలు ఆయుర్వేద శాస్త్ర విషయాలు సశాస్త్రియమేనని   విశ్లేషించి వివరిస్తూ వుంటే ఈ  ప్రాచీన వైద్య శాస్త్రం అత్యంత నవీనమైనది  మరియు త్రికాలములందు సమాజానికి తగిన శాస్త్రంగా  గ్రహించాల్సి వస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?