Logili Books

Devotional and Religion

Shivadharma Sastram

By Dr Ambadipudi Nagabushanam

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shivadharma Sastram
Publisher
Kandukuri Venta Satyabramha Charya
ISBN
MANIMN5064
Binding
Papar back
Published Date
Sep, 2023
Number Of Pages
388
Language
Telugu
Availability
In Stock
About this book

శివధర్మశాస్త్రం

ద్వితీయాధ్యాయం - లింగార్చనవిధి

'సనత్కుమార ఉవాచ - సనత్కుమారుడు ఇలా అంటున్నాడు.

లిద్దార్చనవిధిం పుణ్యం శ్రోతు మిచ్ఛామి తత్త్వతః,
త్వత్ప్రసాదా దశేషేణ భగవన్ ! నన్దకేశ్వర!

మహాత్మా! నందికేశ్వరా! నీఅనుగ్రహంతో పుణ్యప్రద మయిన లింగార్చనవిధిని సమగ్రంగా, అంతరార్థంతో సహా, వినాలి అని కోరుకుంటున్నాను.

లింగార్చనలు - ఫలం

యత్పుణ్యం స్థాపితే లిజ్జే, కృతే 'య చ్చ శివాలయే,

సమ్మార్జనే చ యత్పుణ్యం, యత్పుణ్య ముపలేపనే.

శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఏమి పుణ్యం వస్తుంది?

శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్ఠిస్తే కలిగేపుణ్యం ఏమిటి?

శివలింగాన్ని శుభ్రపరిస్తే వచ్చేపుణ్యం ఏమిటి?

శివలింగానికి పరిమళపుపూతలు పూయడంవల్ల ఏమి పుణ్యం సిద్ధిస్తుంది?

నీరాజనౌషధిబీజస్నానమఙ్గలవాదనే,

పుణ్యం య చ్చార్ఘ్యదానేన, తోయస్నానే చ 'యత్ఫలమ్. 3

నీరాజనవిధిలోనూ, (ధూప, దీపాదిసమర్పణ) స్నానసమయంలోనూ, మంగళకరమైనఘంటానాదం చేయడంవల్ల ఏపుణ్యం గలుగుతుంది?............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?