₹ 95
తియ్యగురా ప్రతాపరెడ్డి మే, 13, 1995 లో జన్మించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం, మనుకొండవారిపాలెం స్వగ్రామం. తండ్రి గోవిందరెడ్డి అమరజీవి, నమ్మించి హత్యగావించారు. తల్లి లింగమ్మ ఆయనకు చేదోడు. గంగారెడ్డి, కోటిరెడ్డి, ఆదిశేషమ్మల తదుపరి కడపటివాడు. భార్య రమాదేవి. చిలకలూరిపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 10 వ తరగతి వరకు, శ్రీ చుండి రంగనాయకులు ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్, బి.ఏ. పూర్తి చేసారు. 1978 - 80 లలో భోపాల్ యూనివర్సిటీలో ఎంఏ పట్టా పొందారు. 1981 నుండి 89 వరకు ప్రజాశక్తి దినపత్రికలో ఉపసంపాదకునిగా పని చేశారు. 1998 - 99 లో తాను చదివిన సి.ఆర్.కళాశాలలో అర్థశాస్త్ర బోధకునిగా పనిచేసారు. 1999 - 2000 నుండి సి.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో గ్రంథ పాలకునిగా కొనసాతున్నారు.
-తియ్యగూర ప్రతాపరెడ్డి.
- Title :Siri Sampadalu
- Author :Tiyyagura Prathapreddy
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0723
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :98
- Language :Telugu
- Availability :instock