• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sirulu kuripinche Sri Gandham Sagu

Sirulu kuripinche Sri Gandham Sagu By S K M Pasha

₹ 160

                                    శ్రీ గంధం సాగు గురించి తెలుసుకోవాలని మన తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో శ్రీగంధం సాగుచేస్తున్న రైతులను కలవటం జరిగింది. రైతులను కలవటం ద్వారా ఇంకా తెలుసుకోవాలనే ఒకింత ఉత్సాహం ఎక్కువైంది. కానీ దీని గురించి సమగ్ర వివరణలతో తెలుసుకోవాలంటే ఎలా ? తెలుగులో సరైన పుస్తకాలూ నాకు లభించలేదు. ఇంగ్లీషు, కన్నడ, తమిళ బాషలలో పుస్తకాలూ ఉన్నాయి. తెలుగులో పుస్తకాలు లేకపోవడం ఒకింత బాధగా కూడా అనిపించింది.

                                              శ్రీ గంధం సాగును గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే తలంపుతో విస్తారపు రెడ్డిగారు సలహా మేరకు ఐ.డబ్యూ.ఎస్.టి.- బెంగళూరు నుండి శిక్షణ తీసుకోవటంతో పాటుగా, వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడి రైతుల అనుభవాలు తెలుసుకున్నాను.

                                                                                                              -ఎస్.కే.ఎమ్.పాషా.

  • Title :Sirulu kuripinche Sri Gandham Sagu
  • Author :S K M Pasha
  • Publisher :The payanirs Association
  • ISBN :MANIMN0834
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :outofstock