Logili Books

Devotional and Religion

Sri Ayyappa Vatrapuja Kalpataruvu

By Ayyappa Bhaktah Mandali

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Ayyappa Vatrapuja Kalpataruvu
Publisher
Vasundhara Publications
ISBN
MANIMN3714
Binding
Papar back
Published Date
2022
Number Of Pages
159
Language
Telugu
Availability
In Stock
About this book

గణపతి ప్రార్ధన

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

అయ్యప్పస్వామి సుప్రభాతం -

1. సకల విషయబంధ! సాధులోకప్రకటనిషేవ్య! సమస్త భవ్యదాయిన్!

ప్రటరుచిరదాన దీపమూర్తె శబరి గిరీశ తవాస్త సుప్రభాతమ్||

2. యమనియమపరై ర్విశుద్ధ చిత్తె యమినివ హైర్హృది దృశ్యమానమూర్తీ!

శమిత సకలతాప, శంభుసూనో శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్||

3. సకల కలుష భంజనైక కృత్య ప్రకటిత మానస భానుతుల్య దీప్తే||

శకలిత నిఖిలార్త తాపరాశే శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్|| |

4. సుమహిమ మునిచిత్త నిత్యవాసిన్ సుమచయ కోమల దానవారి సూనో ||

సుమతిసుత విశిష్ఠ దివ్యభానో శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్

5. అవశరణ శరణ్య పుణ్యమూర్తె భవభయ నాశన భక్తలోక బంధో||

అవన వరద తాపసార్తిహారి శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్

6. అవగత కలుషై రనన్య చిత్తె రుపగత భక్తజనైర్ని షేవ్యమూర్త్!

అపహృత జనతాప దివ్యకీర్తె శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్||

7. వికసిత నయనోత్సు కాత్మబోధ, విసుత నిరోధక విశ్వభూతికారిన్ |

సుమహిత సుకృతాది హృద్యమూర్తె శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్ ||

8. అహివర రిపువాహ భక్తి భాజాం అభిమతదాయక భక్తి ముక్తిదాయిన్

అభిమత నిగమార్థతత్త్వ నిషే శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్||

9. నిరుపమ కరుణామృతంబు రాశే సురుచిర విగ్రహ!క విశ్వగీత కీర్తీ

తరుణ తిలకఫాల! దీనబంధో శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్ ||

10. వివిధ కదన భార బ్రాంత వికల చిత్తాన భక్తియుతాన్ తు భక్త రాశిన్

అవితుమనిశ ముత్సుకార బంధో శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్||

11. అనిశ మఖిల భక్త సంచయానాం జనమృతిం నాశన నిత్యశర్మదాయిన్!!

మునిజనసుత ప్రసన్న పాపరాశే శబరి గిరీశ తవాస్తు సుప్రభాతమ్ ||

12. సుకృతి జన నిషేవ్య సర్వాలంఘ్య ప్రకృతి సమత! సమస్త భవ్యరాశే

వికృతి రహిత విశ్వవంద్య మూర్తె, శబరి గిరీశ తవాస్త సుప్రభాతమ్||

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?