Logili Books

Devotional and Religion

Sri Indrani Saptashati

By Mohan Publications

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Indrani Saptashati
Publisher
Mohan Publications
ISBN
MANIMN5265
Binding
Papar back
Published Date
2024
Number Of Pages
136
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రధమం

శశివదనా స్తబకము

 

శ్లో॥ హరిలలనే మే పథి తిమిరాణి |

హర దరహాస ద్యుతిభి రిమాని ॥

ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము.

 

శ్లో॥ అగతి మవీర్యా మపగత ధైర్యాం ।

అవతు శచీమే జనిభువ మార్యాం ॥

గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యము జెందిన నా పవిత్ర జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.
 

శ్లో॥ శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే ।

స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ॥

ఓ శచీ ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు చుంటిని, వినుము.


శ్లో॥ త్రిజగ దతీతో విలసతి నిత్యః |

అణు రణుతో, యో భగవతి సత్యః ॥

ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటె నణువగుచుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు చుండెను.

శ్లో॥ త్వ మఖిల కార్యే స్వయి ధృత శక్తిః |

ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః ॥

ఓ దేవీ ! సర్వ కార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గలదానవై నీవీ ప్రభునకు మిగుల సమర్థమైన శక్తివి.

శ్లో॥ విదురిమ మేకే జగతి మహేంద్రం |

జగురయి కేచి జ్జనని మహేశం ॥

ఓ తల్లీ ! జగత్తునందు కొందఱో పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు.

శ్లో॥ అవగత వేదో వదతి మహేంద్రం |

పరిచిత తంత్రోభణతి మహేశం ॥

వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?