• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Lakshminrusimha

Sri Lakshminrusimha By Kashina Venkateswararao

₹ 60

                         సత్సంకల్పాను సాదింపచేసుకొనే సఫలకృత జన్మనిచ్చిన న తల్లితండ్రులు శ్రీమతి కాశీన అన్నపూర్ణ, శ్రీ విశ్వనాధం గార్లకు నమస్సుమాంజలి. నన్ను అదశ్యత్మికoగా తీర్చిదిద్దిన న గురుదేవులు శ్రీమాన్ ఆరవెల్లి నరసింహాచార్యులు వారికీ పాదాభివందనాలు.

                             పురాణ ప్రసిద్ధము, ప్రాచీన శిల్పకళారంజితములైన దేవాలయాలకు బహుళజన ప్రచారమై నాధ్యాయము. భారతదేశంలో 600 పుణ్యక్షత్రాలను దర్శించిన భాగ్యముతో నేను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఏర్చికూర్చి ఇచ్చిన30 ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించి, వానిని రాష్ట్రవాప్తంగా వెలుగులోకి తీసుకొని వచ్చిన శ్రీ గొల్లపూడి వీరాస్వామి సన్, రాజముండ్రి వారికి, శ్రీగుమ్మ నాగేశ్గారికి, డా|| సనవల నారాయణమూర్తిగారికి కృతజ్ఞతాభివందనాలు.

                                                -కాశీన వెంకటేశ్వరరావు. 

  • Title :Sri Lakshminrusimha
  • Author :Kashina Venkateswararao
  • Publisher :Gollapudi Books Inn
  • ISBN :MANIMN0527
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock