• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Somanatha Virachita Jyotisha Kalpalatha

Sri Somanatha Virachita Jyotisha Kalpalatha By Medavarapu Sampath Kumar

₹ 250

            "జైమిని జ్యోతిష కల్పలత" అనునది నిజంగా జైమిని జ్యోతిష శాస్త్రమునకు కల్ప లతా సదృశమైనదే దీనిని సోమనాథుడు శ్రీ. శ. 3 వ శతాబ్దిలో రచించాడు. ఇతడు విక్రమాదిత్యుని కాలమువాడని, ఇతని కుమారుడు కృష్ణ మిశ్రుని "ఫల రత్న మాల" అను జ్యోతిష గ్రంథము ద్వారా తెలియచున్నది. ఈ పుస్తకము - జైమిని మహర్షి వ్రాసిన ఉపదేశ సూత్రములకు, భాష్యము అగుచున్నది. ఇందు అనేక అద్భుత ఫలిత విషయములు చెప్పబడ్డాయి. కృష్ణ మిశ్రుడు - సోమనాథుడు - ఇద్దరూ జైమిని జ్యోతిష శాస్త్రము పై తల స్పర్శకమైన - గహనమైన వ్యాఖ్యానములు రచించారు. వీరిద్దరి గ్రంథములూ 1. ఫలరత్నమాల  2. కల్పలత, జైమిని జ్యోతిషమునకు రెండు కళ్లవంటివి.

                                                                                                                 - మేడవరపు సంపత్ కుమార్ 

  • Title :Sri Somanatha Virachita Jyotisha Kalpalatha
  • Author :Medavarapu Sampath Kumar
  • Publisher :Mohan Publications
  • ISBN :GOLLAPU384
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :248
  • Language :Telugu
  • Availability :instock