Logili Books

Devotional and Religion

Sri Vidya Upasana

By Sri Hari Venkataramana Sharma

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Vidya Upasana
Publisher
Mohan Publications
ISBN
MANIMN6467
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
94
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ రాజరాజేశ్వరీ పరాభట్టారికా - ఆనుగ్రహము
 

ఆశీశ్శులు

" శ్రీవిద్యా ఉపాసన" - గ్రంథరాజమును వ్రాసిన తరువాత - పబ్లికేషన్స్ ఎవరికి ఇవ్వాలి అదే - ఆలోచన నీ మనసులో మెదిలిన తొలి ఆలోచన. మంత్ర తంత్ర యంత్ర విద్యల పుస్తకములు ప్రస్తుతము బాగా అత్యున్నతమైన రీతిలో పుస్తకము నాణ్యత - అక్షర దోషములు లేకుండుట - కవర్ పేజీ నుండి చివరి పేజీ వరకు శ్రద్ధ - డిటిపి

-

గ్రంధ రాజమును వ్రాసిన రచయిత నుండి పబ్లికేషన్ ద్వారా పుస్తకములను కొని చదువుతూ వారి అందరి హృదయములను ఆకట్టుకునే రీతిలో - అనుకున్న సమయానికి అనుకున్న ధర నిర్ణయం- లో సరి అయిన న్యాయం చేయాలనే ఆకాంక్ష -పట్టుదల. శ్రద్ధ - నమ్మకం అకుంఠిత దీక్షతో - తను నమ్ముకున్న దాని పైన శ్రద్ధవహించి - తన శాయశక్తులా కృషి చేస్తూ ఎందరో మన్నలను పొందిన సంస్థ -

మోహన్ పబ్లికేషన్స్ “ రాజమండ్రి '

“దేవుళ్ళు . కామ్””

శ్రీ రాంచందర్ రావు గారు.

మొదటి గ్రంధరాజమును చూసి చాలా ఆనందపడ్డారు. నేను శ్వ పెడలును - అని తనే స్వయంగా - అన్ని పనులను తనమీద భారం వేసికొని -

" శ్రీవిద్య" పరులందరికి అందుబాటులో వుండాలని మనః సంకల్పముతో ఈ నా పుస్తకముతో శ్రీవిద్యా ఉపాసన" మును అందంగా తీర్చి దిద్దినం దుకు - వారికి - వారి యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను -

'శ్రీ రాంచందర్ రావు' గారు సకలగుణ సంపన్నులు - మంచి వ్యక్తిత్వము - మంచి మనసు - సహృదయులు - ఎవరి మనసు నొప్పించక తానొవ్వక - అన్ని కార్యములు తనే దగ్గరుండి అన్నీ చూసుకునే ఏకైక వ్యక్తి - ఇంతటి మనసున్న మారాజు " శ్రీ రాంచందర్ రావు” గారు నా మొదటి గ్రంథరాజమును (ప్రింటింగ్ చేయుటకు నాకు చేయి అందించిన మొదటి వ్యక్తి - నా మనసు తెలుసుకుని ( నేను తనతో మాట్లాడిన మాటలనుపట్టి) నాతో సహకరించిన గొప్ప మనసున్న మంచి స్నేహశీలి - నిస్వార్థపరులు - వారితో నా తొలి ప్రయత్నం తోనే అడుగులు వేయటం నాకు ఎంతో.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?