Logili Books

Ramakrishna matam books and Vivekananda books

Jagruthi Swami Vivekananda Spurthi Vachanalu

By Swami Vivekananda

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jagruthi Swami Vivekananda Spurthi Vachanalu
Availability
In Stock
About this book

స్వామి వివేకానంద స్పూర్తి వచనాలు, సామాన్యమైన సూక్తులు కావు. వాటిలో ప్రతి అక్షరానికి అక్షయమైన శక్తీ ఉంది. అవి వ్యక్తుల దౌర్బల్యానికి, ఆత్మన్యూనతా భావాన్ని పటాపంచలు చేస్తాయి. చదివిన ప్రతిసారి మనలో నూతన ఉత్తేజాన్ని నింపే ఆ వచనాస్త్రాలు మన దృక్పధాన్ని మారుస్తాయి. స్వామి వివేకానంద స్పుర్తివచనాలను అద్యయనం చేయడానికి, వాటిలోని తత్వాన్ని ఆకళింపు చేసుకుని, కొంతైనా ఆచరించడానికి వీలుగా, ఈ పుస్తకంలోని ప్రతి పుట మలచబడింది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?