₹ 200
రాష్ట్రంలో టివి ఛానెళ్ల సంఖ్య 60 దాటింది. న్యూస్ చానెళ్లు కూడా 25 వరకు ఉన్నాయి. త్వరలో ఇంకా రాబోతున్నాయి. టివి ఛానెళ్ల విలేఖర్లకు మంచి గౌరవం గుర్తింపు, హోదా, వేలల్లో జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు లబిస్తున్నాయి. అయితే ఇటువంటి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ది మీడియా ఫ్యాక్టరీ మెటీరియల్ ను అందిస్తోంది.
ఈ పుస్తకంలో...
1. ఇండియాలో టెలివిజన్ - ప్రత్యక్షప్రసారం.
2. టెలివిజన్ వార్త రచన
3. న్యూస్ రిపోర్ట్రర్, టివి మీడియా కెరీర్ స్కోప్
4. న్యూస్ యూoకార్
5. టెక్నికల్ డిపార్ట్మెంట్
6. టివి జర్నలిస్టు, వార్త సేకరణ.
-మీడియా ఫ్యాక్టరీ టీం.
- Title :Tv Journalist- karadeepika
- Author :The Media Factory
- Publisher :The Media Factory
- ISBN :MANIMN0616
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock