₹ 300
జ్యోతికల్ప నిరుక్తoచు, శిక్షావ్యాకర్ణ తధా
ఛందోవి విజిరేతాని, షడంగాని విధుశృతే!
సృష్ట ఆరంభమునందు, సదాశివ ప్రజాపతి చెప్పబడియున్న వేదములకు అవయవములు జ్యోతిషశాత్రము,కల్పం,నిరుక్తం,శిక్ష,వ్యాకరణం, ఛందస్సు శాస్త్రములు.
బ్రహ్మాండమునందు స్థితిచేయుచున్న సకలస్థావర జంగములను జనింపచేయునది, నశింప చేయునది కాలమే. అకాల భేదములకు కారణమూ సూర్యది నవగ్రహముల పరివర్తనమే.కాలచక్రము అనంత నిర్వాకార బ్రహ్మములనుండి ఉత్పత్తి అయినది.
-పి.కే.సుదర్శన్.
- Title :Varahamihira Jathaka Paddathi
- Author :P K Sudarsan
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0856
- Binding :Paperback
- Published Date :2005
- Number Of Pages :304
- Language :Telugu
- Availability :instock