₹ 195
ఆది నారాయణుని అవతారమయిన హయగ్రీవ స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు. వేదములు అనంతములు, అపౌరుషేయములు. అట్టి వేదములను యోగ దృష్టితో దర్శించి, దివ్యహక్కులతో రూపమునిచ్చి, మానవాళికి అందించిన మహనీయులు- సనాతన ఋషులు. ఋషులు వారివారి తపశ్శక్తి, యోగశక్త్యాను సారం దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులుగా విభజించబడినారు. వీరిలో కల్పాంతము వరకు నక్షత్ర, మండలమున విరాజిల్లు సప్తర్షులు అగ్రగణ్యులు.
వారు వారి అమోఘమయిన విభిన్నమయిన జీవన విధానములచే సర్వమానవాళికీ ఆదర్శప్రాయులయినారు.
- నిష్టల దుర్గామల్లికార్జున శర్మ
- Title :Viprula Gothra Rushula Charitra- Pravara Manjari
- Author :Nishtala Durgamallikarjuna Sharma
- Publisher :Vasishta Culture Association
- ISBN :MANIMN0498
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :289
- Language :Telugu
- Availability :instock