• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Viswakarma Vilasam

Viswakarma Vilasam By Dr Kapilavai Lingamurthy

₹ 300

అభిప్రాయం

విశ్వకర్మవిలాసం అనే గ్రంథమును ఆమూలాగ్రము పరిశీలించి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయుచున్నాను.

పూజనీయులైన స్వర్గీయ బ్రహ్మశ్రీ కపిలవాయు లింగమూర్తిగారు నాకు గురు సమానులు.

ఈ పరిచయం నాకు మా గురువుగారైన వేదబ్రహ్మశ్రీ డాక్టర్ జి జ్ఞానానందగారు, రాజరాజేశ్వరి | నగర్ బెంగళూరువారి ద్వారా జరిగినది.

కపిలవాయి లింగమూర్తిగారు మా గురువుగారు రచించిన “విశ్వబ్రాహ్మణ " సంస్కృతీఅనుకరణ" కన్నడం పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్న సందర్భంలో మా గురువుగారి గృహములో మూడు నెలలు ఉండి మా మేడం గారు సరితా జ్ఞానానందగారి మార్గదర్శనములో అనువాదం చేశారు. అప్పుడు మా గురువుగారు వీరిని పరిచయం చేశారు. తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చినాక ఫోన్లో మాట్లాడటం జరిగింది. వాళ్ళింటికి వెళ్లి కలుసుకోవాలనుకున్నంతలో ఆయన మనందరిని విడిచి సుదూర లోకాలకు ప్రయాణం చేశారు.

ప్రస్తుత విశ్వకర్మ విలాసం అనే గ్రంథరాజము అద్భుతమైన విశేషాలతో వైదికాచరిత్రను అనుసంధానం చేసి వేదకాలపు చరిత్ర పురుషుల వివరాలు వారి పేర్లతో సహా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తనదే అయిన చక్కటి శైలిలో పూజ్యులు కపిలవాయిగారు రచించారు.

ఈ పుస్తకము నిజమైన సనాతన భారతదేశ చరిత్రను తెలియజేస్తుంది. పరమాత్మ విశ్వకర్మయొక్క విభూతులు అదే విధంగా ఆ పరమాత్మ................

  • Title :Viswakarma Vilasam
  • Author :Dr Kapilavai Lingamurthy
  • Publisher :Vani Prachuranalu
  • ISBN :MANIMN4307
  • Binding :Papar back
  • Published Date :Sep, 2022
  • Number Of Pages :232
  • Language :Telugu
  • Availability :instock