Logili Books

Autobiography and Biography

Yeppatiki Andariki Sanjeev Dev

By B Lalitananda Prasad

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yeppatiki Andariki Sanjeev Dev
Publisher
Teja Deepu Prachuranalu
ISBN
MANIMN4651
Binding
Papar back
Published Date
Aug, 2023
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

నిండు మనసుతో....

ఎప్పట్నుండో కలవాలనుకున్నా ఇప్పటికి (17-12-2022) అమరావతిలో వారింట్లో కలవగలిగాను. వారి సమక్షంలో మరోమారు ఇస్మాయిల్, సంజీవదేవ్, జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్లతో గడిపినట్లనిపించింది సారంలో వారి రచనల్లానే వీరి రచనలూ అన్పించాయి. వారే సుప్రసిద్ధ సాహితీవేత్త, సౌజన్యం మూర్తీభవించిన శ్రీ వావిలాల సుబ్బారావుగారు. వారి మాటలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని చేకూర్చాయనుకుంటున్నాను. వారికి నమస్కారములు. “ఎప్పటికీ.. అందరికీ .. సంజీవదేవ్" అనే పేరు సూచించి దీనికి సార్ధకత కలిగించినందుకు ధన్యవాదములు.

మంచి చదువరి, వికాస హృదయులు డాక్టర్ జంపాల చౌదరి (ఈశ్వర్) బావగారి పరిణత పరిచయ వాక్యాలు ఈ పుస్తకానికి అదనపు ప్రామాణికత నిస్తుందనడంలో విజ్ఞులెవరూ సందేహింపరు. వారికి,

నాకు సంజీవదేవుని పరిచయం చేసిన చిరకాల మిత్రులు సూర్యదేవర పార్ధసారధి గారికి, ఈ పుస్తకానికి ప్రేరకులు కీ.శే. సింగమనేని గారికి, కీ. శే. బాలబంధు బి.వి. నరసింహారావు గారికి

సింగమనేని నారాయణ గారి ప్రసంగవ్యాసం పంపిన విశిష్ట వ్యక్తి నా శ్రేయోభిలాషి రావెల సోమయ్య గారికి,.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?