₹ 100
తెలుగు పాఠకులలో నసీరుద్దీన్ గురించి అయన కథల గురించి తెలియనివారు వుండరేమౌ! ఇప్పటికే మార్కెటులో నసీరుద్దీన్ కధల పుస్తకాలు పాఠకులు చాలానే చూసి వుంటారు. అయినా మంచి హాస్యం, వివేకం, యుక్తి, చమత్కారంగల నాణ్యమైన 100 కధలను ఎంపిక చేసి "100 హాస్య కధలు" పేరుతో తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.
నసీరుద్దీన్ మన తెలుగువారి పరోపకారి పాపన్నలా, మర్యాద రమన్నాలా, తెనాలి రామకృష్ణుడులా, బీర్బల్ లా మహామేధావి, దయార్ద్ర హృదయుడు. నసీరుద్దీన్ కు రాజులన్న, ధనవంతులు అసహ్యం. అలాగే పసినారులను, ఆశపోతులను, లంచగొండి అధికారులను ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాడు. పేదలపట్ల అపారమైన ప్రేమ.
-ఐ.జ్యోతిర్మయి.
- Title :100 Hasya Kathalu
- Author :I Jyothirmai
- Publisher :Prathibha Publications
- ISBN :MANIMN0738
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :98
- Language :Telugu
- Availability :instock