మనలాగ
పట్టుచీరలు, రవికలు, పల్చటి చెమట, మెడ కింద గంధం, పసుపు పాదాలు - ఒక్కో వీధీ ఒక్కో పేరంటం. శ్రావణ దేహ గంధం. శ్రావణం అంటేనే పెళ్లి. పెళ్లి అంటే తనకి పడదు... చల్లటి గాలి, జల్లు కబురు... వీడు...
కిటికీ అవతల సాయంత్రం రంగు రంగు ముక్కలుగా పగిలి నగరం అంతా పడింది. ఇంటికొచ్చి చాలాసేపయింది. సోఫాలో వాలి, సగం నిద్రలో సగం అలసటతో పడుకుందామె. వాడు, ఆలస్యంగా వస్తానన్నాడు. 'క్విజ్ మామ్.”) హాయితో దొల్లి అలసిన శరీరం. మెడమీదా, బుగ్గల మీదా, పెదాల చివర, పొట్ట మీద... హేమ పెదాలు నిండుగా మెత్తగా బావుంటాయి. ఆకలేసి కొంచెం కొంచెంగా కింద...............