• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

40 Rojulalo Gochara Phalithalu Telusukondi

40 Rojulalo Gochara Phalithalu Telusukondi By Sri Pucha Srinivasarao

₹ 250

గోచారం ప్రాధాన్యత

 

భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికుండదు!!.

వారివారి అవసరాలను బట్టి రకరకాలమార్గాలలో ప్రయత్నం చేస్తుంటారు. మనకు తెలిసి అనేక పద్ధతులు ఉన్నాయి. చిలక జోస్యం, గవ్వలతోను, పాచికలతోను (రమల శాస్త్రం), సోది చెప్పించుకోవడం, దేవతలు పూనినపుడు వారి ద్వారా రాబోయే కాలంలో ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నారు. వీటిలో అత్యంత ప్రాధన్యత కలిగి నది గ్రహస్థితుల ఆధారంగా భవిష్యత్తును చెప్పించుకోవడం. ఇది జాతకమనే పేరుతో పూర్వం కాలంనుండి వాడుకలో ఉంది. అయితే జాతకంలో జీవితాంతం ఏర్పడబోయే ఫలితాలను విచారణ చేయడం జరుగుతుంది. దీనికి ఖచ్చితమైన జనన సమయం ఉండాలి. విశేషమైన గణితం ద్వారా జాతకము వేసి ఫలితాలు తెలియచేయాలి. అందరికి జన్మసమయాలు ఉ ండవు. ఫలాన పండుగరోజున పుట్టామని, ఫలానా సమయానికి పుట్టామని సూచనగా మాత్రమే చెపుతారు. వీరికి తమ భవిష్యత్తు తెలుసుకోవాలని ఉండదా. ఆశలేని మనిషే ఉండడు.

వీరందరి అవసరాలు తీర్చే ఉపాయమే. .........................

  • Title :40 Rojulalo Gochara Phalithalu Telusukondi
  • Author :Sri Pucha Srinivasarao
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN5273
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :220
  • Language :Telugu
  • Availability :instock