₹ 230
1960 ల తర్వాత ఘనీభవించిన సామాజిక సాహిత్యరంగాలని నక్సల్బరీ వసంత మేఘం ఒక్క కుదుపుకుదిపింది. ఇలాంటి ఒకానొక చారిత్రక అవసరంలోంచి విరసం ఆవిర్భవించింది . "రచయితలారా! మీరెటువైపు ?" అన్న విశాఖ విద్యార్థుల కరపత్రం ఒక వైతాళిక గితంలా మారింది. సాహిత్య విమర్శకుడు చెంచయ్య అన్నట్లు "చరిత్ర విరసంను సృష్టిస్తే, విరసం సాహిత్యరంగంలో చరిత్ర సృష్టించింది."
- Title :50 Yella Virasam Payanam Prabhavam
- Author :A K Prabhakar
- Publisher :Perspectives
- ISBN :MANIMN1726
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :272
- Language :Telugu
- Availability :instock